19, నవంబర్ 2022, శనివారం

గ్రంథాలయ వారోత్సవాల్లో క్విజ్ ,వ్యాసరచన పోటీ విజేతలు


 గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మైదుకూరు శాఖా గ్రంథాలయం నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన మైదుకూరు జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థినీ, విద్యార్థులకు మైదుకూరు మండల విద్యాశాఖాధికారి టి ఎం పద్మలత ఈరోజు జ్ఞాపికలను అందచేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో హైస్కూలు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఏ. బాలగంగాధరరావు, ఉపాధ్యాయుడు ఎల్. సూర్యనారాయణరెడ్డి , గ్రంథాలయ అధికారి తోపాటు పలువు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్‌ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.

చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మైదుకూరు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మండలంలో ప్రథమస్థానం

  జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలోకడప జిల్లామైదుకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెకుముకి మండల స్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించడ...